ఇదీ చదవండి: కోడి పందేలు : పోలీసులు - నిర్వాహకుల మధ్య వాగ్వాదాలు
సంక్రాంతి సంబరాలు.. తరలి వచ్చిన తెలంగాణ వాసులు - పశ్చిమగోదావరిలో సంకాంత్రికి సంగారెడ్డి వాసులు
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో సంకాంత్రి సందర్భంగా కోడిపందాలు జోరుగా సాగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ కోడిపందాలు నిర్వహించారు. భీమవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు, వీరవాసరం తదితర మండలాల్లో కోడిపందేలు భారీగా జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పోలీసులు చాలాచోట్ల కోడి పందేల బరులు కూల్చివేశారు. మరోవైపు కోడిపందేల్లో పాల్గనేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు భారీగా తరలివచ్చారు.
సంక్రాంతి సంబరాలు
Intro:రిపోర్టర్ :జి .సూర్యదుర్గారావు,
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_42_14_bvm_kodipandhalu_ap10087
మొబైల్:9849959923
యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో సంక్రాంతి కోడిపందాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. కోడి కత్తి లేకుండా ఈ పందాలు నిర్వహించాలని పలువురు సూచించినా ఏటా యధావిధిగా ఈ ఏడాది కూడా కోడి కత్తుల తోటి కోడిపందాలను నిర్వహించారు. భీమవరం, ఉండి ,కాళ్ల ,ఆకివీడు, పాలకోడేరు, వీరవాసరం ,తదితర మండలాల్లో కోడి పందాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది పోలీసులు గుండాట ,పేకాట కోడిపందాలు ప్రాంతంలో నిర్వహించకుండా అడ్డుకట్ట వేయడం తో చాలా చోట్ల పందెం బరులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కల కలగా మరోవైపు తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన అతిథులు ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసి పరవశిస్తూ ఉన్నారు వరి నాట్లు వేసే ప్రాంతాల్లోని చేలోకి దిగి కూలీలతో మాట్లాడుతున్నారు.
బైట్స్ 1 సాలిని, హైదరాబాద్
2 నందకుమార్ హైదరాబాద్
Body:రిపోర్టర్ :జి .సూర్యదుర్గారావు,

Conclusion:రిపోర్టర్ :జి .సూర్యదుర్గారావు,

TAGGED:
cock fights at bheemavarm