.
'అరెస్టులు నన్ను భయపెట్టలేవు' - తెదేపా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
అరెస్టులు తనను భయపెట్టలేవని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తాను ఎంతదూరమైనా వెళ్లానన్నారు. తనపై నమోదవుతున్న వరుస కేసులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
chintamaneni-tweets-on-arrest-issue
.
sample description