ETV Bharat / state

ఆడుకుంటూ...అదృశ్యమయ్యాడు... శవమై దొరికాడు - boy missing case

పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడ బాలుడి అదృశం కేసు దుఃఖాంతమైంది. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన మోక్ష గౌతమ్ ఇవాళ ఊరి చివరి చెరువులో శవమై దొరికాడు.

వీరవాసరంలో ఏడేళ్ల బాలుడు అదృశ్యం
author img

By

Published : Jun 15, 2019, 7:22 AM IST

Updated : Jun 15, 2019, 11:31 AM IST

ఆడుకుంటూ...అదృశ్యమయ్యాడు... శవమై దొరికాడు

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన ఏడేళ్ల మోక్ష గౌతమ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఉండ్రాజ వరపు గంగాధరరావు, సారమ్మ దంపతుల కుమారుడు మోక్ష గౌతమ్ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు గ్రామం మొత్తం వెతికారు. అయినా బాలుడి ఆచూకీ తెలియలేదు. ఆందోళనతో వీరవాసరం పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి వెతికిన పోలీసులు, గ్రామస్థులు, బంధువులు... బాలుడు శవాన్ని గుర్తించారు. ఊరి చివరి చెరువులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు పంపించారు. ఆ బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం అక్కడి ఉన్న ఎవరి తరం కాలేదు.

ఇదీ చదవండి...

మెుదటి రోజు పాఠాలు చెప్పాలని బయల్దేరాడు కానీ..!

Intro:AP_ONG_91_14_BADIBATA_AV_C10

SANTANUTALAPADU
SUNIL
7093981622

* ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్య

నేటి పోటీ ప్రపంచంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందిస్తున్నారు రు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు గ్రామంలో పై పాలెం ఎంపీపీ పాఠశాలలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ నారా విజయలక్ష్మి ఎంఈవో ఆంజనేయులు కో ఆప్షన్ సభ్యులు మజీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన పని నుంచి విద్యార్థులకు అండగా నిలిచారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు ఉన్నతంగా చదువుకునేందుకు భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యను అందిస్తూ మంచి విజయాన్ని సాధిస్తుందని ని తెలిపారు ముందుగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు అనంతరం బూట్లు పుస్తకాలు యూనిఫాంలు అందించారు ఈ కార్యక్రమంలో లో ప్రధానోపాధ్యాయురాలు శైలజ కోటిరెడ్డి ఇ గంగాధర్ రమణ రెడ్డి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Body:.

Conclusion:
.
Last Updated : Jun 15, 2019, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.