పోలవరం పునరావాస గ్రామాల్లో సోమవారం భాజపా నేతల బృందం పర్యటించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ఈ పర్యటన సాగనుంది. నేతలు నిర్వాసితులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకోనున్నారు. పాజెక్టులో నిర్వాసితులుగా మారిన బాధితులకు వెంటనే ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
pulichinthala project: ప్రభుత్వ విప్‌ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు