పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని ప్రజా ఉన్నత పాఠశాలలో బాస్కెట్ బాల్ వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులపాటు జరిగే శిక్షణలో స్థానిక విద్యార్థులు 20 మంది శిక్షణ పొందుతున్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మోటపర్తి బాపినీడు పర్యవేక్షణలో బాస్కెట్ బాల్ శిక్షకుడు రవికుమార్... విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత రెండేళ్ళుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి పోటీలకు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మరో 10 రోజుల్లో ముగిసే ఈ శిక్షణలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దెందులూరులో బాస్కెట్బాల్ వేసవి శిక్షణా శిబిరం
బాస్కెట్బాల్ వేసవి శిక్షణా శిబిరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని ప్రజా ఉన్నత పాఠశాలలో జరుగుతోంది. నెలరోజుల శిక్షణలో విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని ప్రజా ఉన్నత పాఠశాలలో బాస్కెట్ బాల్ వేసవి శిక్షణా శిబిరం కొనసాగుతోంది. జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులపాటు జరిగే శిక్షణలో స్థానిక విద్యార్థులు 20 మంది శిక్షణ పొందుతున్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మోటపర్తి బాపినీడు పర్యవేక్షణలో బాస్కెట్ బాల్ శిక్షకుడు రవికుమార్... విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత రెండేళ్ళుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి పోటీలకు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మరో 10 రోజుల్లో ముగిసే ఈ శిక్షణలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
New Delhi, May 21 (ANI): Union External Affairs Minister Sushma Swaraj left for Kyrgyzstan on Tuesday. She will participate in a meeting of Council of Foreign Ministers of Shanghai Cooperation Organization (SCO) in Bishkek, on May 21-22. EAM will also call on Kyrgyz President and hold other bilateral meetings.