ETV Bharat / state

ఇండియన్ బ్యాంకు చోరీకి విఫలయత్నం

దెందులూరు ఇండియన్ బ్యాంక్​లో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు.

ఇండియన్ బ్యాంకు చోరీకి విఫల ప్రయత్నం
author img

By

Published : Jul 25, 2019, 7:53 PM IST

ఇండియన్ బ్యాంకు చోరీకి విఫల ప్రయత్నం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఇండియన్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించాడు ఓ ఆగంతుకుడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేయటానికి ప్రయత్నించాడు. అలారం మోగేసరికి పరారయ్యాడు. ఘటనపై కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్లింది. దెందులూరు పోలీసులను బ్యాంకు సిబ్బంది అప్రమత్తం చేశారు. ఈ లోపు.. నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి : 38ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Intro:ATP:- శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కాదని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అనంతపురంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.

Body:శాసనసభలో సీఎం చేసిన వ్యాఖ్యలు తొందరపాటుతో చేసి ఉంటే విషయం తమకు తెలియజేయాలని లేనిపక్షంలో బహిరంగంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ తమ ఊపిరిని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

బైట్ .....మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.