ETV Bharat / state

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

awerness program about rights at west godavari district
author img

By

Published : Jul 17, 2019, 3:57 AM IST

ధైర్యంతోనే ప్రతీది సాధించగలం...

విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థినులకు సూచించారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఇదిచూడండి.'సభకు హాజరు కాకపోతే మాట్లాడనిచ్చేదే లేదు'

Intro:AP_RJY_87_16_Cine_Nati_Hema_PC_AVB_AP10023

ETV Bharat:Satyanarayana( RJY CITY)
Rajamahendravaram.

( ) కాపులకు ఈ డబ్ల్యూస్ లో 5 శాతం రిజర్వేషన్లను సీఎం జగన్ వెంటనే అమలు చేయాలని కాపు జేఏసీ సినీనటి హేమలత రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో అన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, కాపులకు ఈ డబ్ల్యూస్ రిజర్వేషన్లు అమల్లో లో లేక నష్టపోతున్నారని అని అన్నారు. కాపు కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని రిజర్వేషన్ కూడా అమలుపై జగన్ ప్రకటన చేయాలని కాపు జేఏసి సినీ నటి హేమలత కాపు జేఏసీ మహిళా నేత ఉమా మహేశ్వరి అన్నారు.

హేమలత మాట్లాడుతూ బిగ్ బాస్ పై వివాదం తగదని, నాగర్జున మంచి కుటుంబం నుంచి వచ్చిన స్టార్ హీరో అని ఆయనను ఇప్పుడు వివాదాల్లోకి లాగడం సరికాదని బిగ్ బాస్ పొరపాటు ఉంటే నేను నిలదీస్తామని , బిగ్ బాస్ ఆపమని కోర్టుకెళ్లిన వ్యవహారం షోకు అడ్డురావని సినీ నటి హేమలత అన్నారు.

byte

కాపు జేఏసీ సినీనటి -- హేమలత

Body:AP_RJY_87_16_ Cine_ Nati_Hema_PC_AVB_AP10023

Conclusion:AP_RJY_87_16_ Cine_ Nati_Hema_PC_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.