ఇదీ చదవండి : క్రీడల్లో యువ మహిళా కెరటాలు..
స్త్రీ శక్తి ఎక్కడా తక్కువ కాదు: దేవికారాణి ఉడయార్ - womens day news
శిల్పం గురించి కొంచెమైనా తెలిసిన వారికి పరిచయం అక్కరలేని శిల్ప కళాకారిణి. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. నృత్యం, సంగీతం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, వైద్యం, చిత్ర లేఖనం వీటన్నింటిలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన... తొలి తెలుగు శిల్పి కళాకారిణి దేవికారాణి. ఉడయార్ కుటుంబ నుంచి వచ్చిన తాను..అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ఆమెను పలకరించింది. స్త్రీ శక్తి ఎక్కడ తక్కువ కాదని...అన్ని రంగాల్లో ముందున్నారని..అందుకు తన జీవితమే ఆదర్శమని చెప్పుకొచ్చారు.
architect-devikarani-on-womens-day
ఇదీ చదవండి : క్రీడల్లో యువ మహిళా కెరటాలు..