ETV Bharat / state

ప్రధానోపాధ్యాయురాలి భర్త...ఉరి వేసుకుని మృతి

అత్తిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉష శ్రీ భర్త సూర్యనారాయణ తణుకులోని ఇంట్లో  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

author img

By

Published : Apr 30, 2019, 4:16 AM IST

ప్రధానోపాధ్యాయురాలి భర్త...ఉరి వేసుకుని మృతి

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాదం చోటు చేసుకుంది. అత్తిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఉషశ్రీ గ్రామాంతరం వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి సూర్యనారాయణ వంట గదిలో విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మూడు రోజులు కిందటే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.