''తెదేపాతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యం'' - narsapuram
తెలుగుదేశం పాలనతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీ పట్నంలో పర్యటించారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు మాధవ్
sample description