ETV Bharat / state

'ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం' - కె.ఎ.పాల్

ఎక్కడి నుంచైనా సరే.. ఎవరిపైనైనా సరే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్
author img

By

Published : Mar 18, 2019, 10:32 PM IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్
నరసాపురం, కాకినాడ, విశాఖపట్టణం ఎంపీ స్థానాలలో ఎక్కడనుంచైనా పోటీ చేయటానికి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ. పాల్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జగన్, పవన్లపై పోటీ చేస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన అవినీతిపరులకు, అసమర్థులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు కొత్త మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్
నరసాపురం, కాకినాడ, విశాఖపట్టణం ఎంపీ స్థానాలలో ఎక్కడనుంచైనా పోటీ చేయటానికి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ. పాల్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జగన్, పవన్లపై పోటీ చేస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన అవినీతిపరులకు, అసమర్థులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు కొత్త మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ఇదీ చదవండి

అమలాపురం "అభ్యర్థి" ఎవరు..?


AP Video Delivery Log - 1300 GMT News
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1249: Netherlands Shooting 6 AP Clients Only 4201490
One dead, several injured after tram shooting
AP-APTN-1246: China MOFA AP Clients Only 4201489
Foreign Ministry on Vatican relations, DPRK
AP-APTN-1242: UK NI Incident 2 No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4201487
3 dead after St.Patrick's Day party tragedy
AP-APTN-1235: Netherlands Shooting UGC Must credit content creator 4201485
Police mass at building near deadly Utrecht shooting
AP-APTN-1235: Indonesia French Arrest AP Clients Only 4201482
French national arrested in Bali for drug possession
AP-APTN-1207: Netherlands Shooting 5 AP Clients Only 4201480
Manhunt after many injured on Utrecht tram
AP-APTN-1205: China MOFA Briefing AP Clients Only 4201446
DAILY MOFA BRIEFING
AP-APTN-1154: Netherlands Shooting Mandatory credit to 'Martijn van der Zande' 4201464
Dutch police investigating shooting in Utrecht
AP-APTN-1152: Belgium Mogherini Crimea AP Clients Only 4201461
'Crimea is Ukraine' says Mogherini, EU
AP-APTN-1148: Pakistan Family Mourning AP Clients Only 4201466
Family comforted after losing relatives in NZ shootings
AP-APTN-1146: NZealand First Responders No Access New Zealand 4201463
First responders describe horrific scenes at mosques
AP-APTN-1145: Netherlands Shooting 3 AP Clients Only 4201473
Investigation tent erected after Utrecht shooting
AP-APTN-1144: Netherlands Shooting 4 Mandatory credit to 'Lilian Bruigom' 4201472
STILL overhead of shooting scene in Utrecht
AP-APTN-1132: Netherlands Shooting 2 AP Clients Only 4201465
Body seen under tram after Utrecht shooting
AP-APTN-1125: Iran US No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4201462
'Put all your curses' on US urges Rouhani
AP-APTN-1108: Belgium EU Brexit AP Clients Only 4201452
EU FMs urge May to clarify UK's position
AP-APTN-1103: OBIT Dick Dale AP Clients Only 4201459
Dick Dale, King of Surf Guitar, dead at 81
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.