ETV Bharat / state

'మోదీ, కేసీఆర్, జగన్ ఒక్కటై..'

ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలిపారు. తెదేపాకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే వైకాపా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

మంత్రి అచ్చెన్నాయుడు
author img

By

Published : Mar 6, 2019, 8:50 PM IST

మంత్రి అచ్చెన్నాయుడు
ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలిపారు. తెదేపాకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనేవైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతోన్న వైకాపా నేతలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసీఆర్, మోదీతో కలిసి జగన్ డేటా చోరీ చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. వారికి రాష్ట్ర ప్రజలే సరైన సమాధానం చెప్తారన్నారు.

అన్వేషణ..

కాళహస్తీశ్వరుడికి తెప్పోత్సవం

ఆంధ్రాబ్యాంక్​లో అగ్ని ప్రమాదం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.