ETV Bharat / state

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన బుట్టాయిగూడెం వీఆర్వో

అక్రమార్జనకు అలవాటు పడిన ఓ రెవిన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖాధికారుల వలకు చిక్కాడు. ఓ గిరిజన రైతు నుంచి 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.

లంచం తీసుకుంటూ అనిశా చిక్కిన బుట్టాయిగూడెం వీఆర్వో
author img

By

Published : Sep 19, 2019, 11:46 PM IST

లంచం తీసుకుంటూ అనిశా చిక్కిన బుట్టాయిగూడెం వీఆర్వో

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. బుట్టాయిగూడేనికి చెందిన ముక్కయ్య అనే గిరిజన రైతు తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న పొలం పాస్ పుస్తకాల కోసం ఆన్​లైన్లో నమోదు చేసుకున్నాడు. పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీఆర్వో 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా.. లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు అనిశాను ఆశ్రయించాడు. అనంతరం కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వో ను అనిశా అధికారులు పట్టుకున్నారు.

ఇదీ చూడండి:

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కుకున్నాడు..!

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు సచివాలయం పరీక్షలు రాసేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిది గంటలకి పరీక్షలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులు ముందుగా తెలియజేసిన...తొమ్మిది గంటల 30 నిమిషాల వరకు పరీక్ష హాలులోకి అనుమతించక పోవడంతో విద్యార్థులు రోడ్డుపై నిలబడి నానా అవస్థలు పడుతున్నారు. గుంటూరు శ్రీ చైతన్య వివేకా భవన్ లో సచివాలయం పరీక్ష కేంద్రం ఇచ్చారు. అయితే 9 గంటలకు లోపలకి పంపించకుండా 9.30 కి వదిలారు. ఒకవైపు చిరుజల్లులు , మరోవైపు రోడ్డుపై నిలుచుని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. మా ప్రిన్సిపాల్ 9:30 కి లోపలికి పంపించమన్నారు అని సిబ్బంది నిర్లక్ష్యంగా తెలుపుతున్నారు. సమయ పాలన పాటించడం లేదని దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Body:విజువల్స్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.