ఇదీ చదవండి:
క్షుద్రపూజలు చేస్తున్న మహిళకు స్థానికుల దేహశుద్ధి - west godavari
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో అర్ధరాత్రి దున్నపిల్లకు పూజలు చేసి బలి ఇస్తున్న మహిళను స్థానికులు అడ్డుకున్నారు. క్షుద్రపూజలు చేస్తోన్న ఆమెకు గ్రామస్థులు దేహశుద్ది చేశారు. నిమ్మకాయలు, ముగ్గు, పసుపు, కుంకుమ, పిండి బొమ్మలను గ్రామస్థులు తగులబెట్టారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు.
క్షుద్రపూజలు చేస్తున్న మహిళకు దేహశుద్ధి