ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు... పూర్తిగా దగ్ధం - A fire broke out in a car on Devarapalli National Highway in west godavari

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

కారులో చెలరేగిన మంటలు... పూర్తిగా దగ్ధం
author img

By

Published : Nov 24, 2019, 5:53 AM IST

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రం సమీపంలో నడిరోడ్డుపై వాహనం దగ్ధమైంది. తల్లాడ దేవరపల్లి జాతీయరహదారిపై కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నంబర్‌ ఆధారంగా మేడ్చల్‌కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు.

కారులో చెలరేగిన మంటలు... పూర్తిగా దగ్ధం
ఇవీ చూడండి-ఆగని ఆత్మహత్యలు... మరో కార్మికుడు బలి..!

Intro:Body:

v

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.