విశాఖ నుంచి హరియాణాకు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు రంగలోకి దిగిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద గంజాయిని తరలిస్తున్న మినీ వ్యానును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తలను అరెస్టు చేసి సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి