ఇదీ చదవండి : 10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
స్కూల్ బస్సు ఢీకొని.. మూడేళ్ల బాలుడి మృతి - పశ్చిమగోదావరి
ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన ఉండ్రాజవరంలో చోటు చేసుకుంది.
మూడేళ్ళకే అనంతలోకాలకు...
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం ఉండ్రాజవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ కొట్టడంతో మూడేళ్ల బాలుడు సున్నా లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కుమారుడిని పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి రాగా.. ఆమెతో పాటు వచ్చిన బాలుడు బస్సు కింద పడి మృతి చెందాడు. బాలుడి మృతదేహం దగ్గర తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : 10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
Intro:AP_NLR_01_11_ROTTELA_PANDUGA_2DAY_RAJA_AV_AP10134
anc
కోరిన కోర్కెలు తీర్చే బారాషహీద్ దర్గాను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. రెండవ రోజు భక్తులు దేశాల విదేశాల నుంచి ,వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈరోజు రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. రాత్రికి భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది.
Body:రొట్టెల పండుగ
Conclusion: రాజా నెల్లూరు 9394450293