ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట 108 సిబ్బంది ధర్నా - బకాయి జీతాలు

బకాయి జీతాలు ఇవ్వాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కలెక్టరేట్ వద్ద 108 సిబ్బంది ధర్నా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ధర్నా చేస్తున్న సిబ్బంది
author img

By

Published : Jul 24, 2019, 6:29 AM IST

ధర్నా చేస్తున్న సిబ్బంది

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 108 సిబ్బంది సమ్మెబాట పట్టారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. జగన్​మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని పాదయాత్రలో జగన్​మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన వేతన బకాయిలు విడుదల చేసే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. సిబ్బంది సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి ఉక్కు కర్మాగార స్థలాన్ని పరిశీలించిన జిందాల్​ బృందం

Bhubaneswar (Odisha), July 24 (ANI): In a first, transgender community launched awareness campaign in Odisha's tribal areas to aware pregnant women to nourish their new-born babies. Odisha based transgender community led by All Odisha Kinnar Mahasangh Meera Parida organised a 'nukkad natak' (street play) named "NUA MAA" in tribal areas to aware pregnant women about government schemes for pregnant women and children. 60 transgenders participated in the social awareness campaign. NUA MAA awareness campaign launched to aware families in tribal areas as well as in villages to take benefit of schemes provided by the government for women and children. It is the first time in the country that transgender community stood up for a social cause related to women and children.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.