విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లతో వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు సలహాలు, సూచనలను చేశారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించే పన్నులు, విద్యుత్ బిల్లులు, తదితర బకాయిలు లేకుండా చూసుకోవాలని వివరించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలని.. అలా చేయకుంటే నామినేషన్ పత్రాన్ని తిరస్కరించే అవకాశం ఉందని చెప్పారు.
మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లతో వైకాపా ఎమ్మెల్యే సమావేశం - వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర తాజా సమాచారం
పంచాయతీ ఎన్నికల కోసం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లతో ఎమ్మెల్యే రాజన్నదొర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు.
మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లతో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లతో వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొర సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు సలహాలు, సూచనలను చేశారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వానికి చెల్లించే పన్నులు, విద్యుత్ బిల్లులు, తదితర బకాయిలు లేకుండా చూసుకోవాలని వివరించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలని.. అలా చేయకుంటే నామినేషన్ పత్రాన్ని తిరస్కరించే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:
అనిశా వలలో బొండుపల్లి విద్యుత్ శాఖ అధికారి