విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర... ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం వ్యక్తం చేసింది. 3 నెలలుగా భర్తపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె... చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన అధికారులు.... 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం - attempt
కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నంచేసింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఆ మహిళ...3 నెలలుగా భర్తపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందన కార్యక్రమానికి వచ్చి చీమల మందు తాగిన మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బొబ్బిలి మండలం అలజంగికి చెందిన వసుంధర... ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం వ్యక్తం చేసింది. 3 నెలలుగా భర్తపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె... చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన అధికారులు.... 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Body:నాయుడుపేట
Conclusion: