ETV Bharat / state

'ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా'

విజయనగరం జిల్లా పరిధిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా.. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న వినోద్ కుమార్.. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని పరిశీలించారు.

ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాను
author img

By

Published : Jul 3, 2019, 6:42 PM IST

ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాను

పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని విజయనగరం జిల్లాలో ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన వినోద్ కుమార్ చెప్పారు. ఆసుపత్రిని పరిశీలించిన ఆయన.. అక్కడి విభాగాలు వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలు... రోగుల పరిస్థితి తదితర అంశాలు తెలుసుకున్నారు. అర్థంతరంగా ఆగిన అభివృద్ధి పనులు పరిశీలించారు. డయాలసిస్ సేవలు, ఐసీయూ, సీటీ స్కానింగ్, ఎండోస్కోపీ, రక్తనిధి కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణ రావు.. పేషేంట్లకు అందిస్తున్న సేవలను వివరించారు. వైద్యుల నియామకంతో పాటు.. మౌలిక వసతుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పీవో హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

గిరిపుత్రులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ

Balta (J-K), July 03 (ANI): Over 15 pilgrims, who were feeling breathlessness, were administered oxygen by Indo Tibetan Border Police (ITBP) personnel. The pilgrims were en-route to Baltal Axis till now. The 46-day-long yatra began on July 1, the day of Masik Shivratri, and will conclude on August 15, the day of Shravan Purnima.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.