విజయనగరం జిల్లా కీలకమైన వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదగా గేట్లను ఎత్తే కార్యక్రమం జరిగింది. ఈ సీజన్ లో ప్రాజెక్టు నిండటంతో ఖరీఫ్ డోకా లేదని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ద్యంతో 3 వేల మంది రైతులకు నీరు సరఫరా కావాల్సి ఉండగా, ప్రాజెక్టు అసంపూర్తితో ప్రస్తుతం కేవలం 1300 మందే లబ్ది పొందుతున్నారని ఆయన అన్నారు. అలాగే, ప్రాజెక్టు నిర్వహణకు 40 మంది సిబ్బంది కావాల్సి ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు సమస్యలపై కలెక్టర్ తో నివేదిక రూపొందించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, ప్రాజెక్టును ఆధునికీకరణ కు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.
వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల - లక్ష్మీపురం
విజయనగరం జిల్లా వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు నీరు వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కీలకమైన వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదగా గేట్లను ఎత్తే కార్యక్రమం జరిగింది. ఈ సీజన్ లో ప్రాజెక్టు నిండటంతో ఖరీఫ్ డోకా లేదని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ద్యంతో 3 వేల మంది రైతులకు నీరు సరఫరా కావాల్సి ఉండగా, ప్రాజెక్టు అసంపూర్తితో ప్రస్తుతం కేవలం 1300 మందే లబ్ది పొందుతున్నారని ఆయన అన్నారు. అలాగే, ప్రాజెక్టు నిర్వహణకు 40 మంది సిబ్బంది కావాల్సి ఉండగా, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు సమస్యలపై కలెక్టర్ తో నివేదిక రూపొందించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, ప్రాజెక్టును ఆధునికీకరణ కు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.
ఎన్ ఎం సీ బిల్లుకి వ్యతిరేకంగా ఐ ఎం ఎ అనకాపల్లి ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల బందు నిర్వహించారు అనంతరం వైద్యులు నిరసన ప్రదర్శన చేపట్టి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు ఎన్ ఎం సీ బిల్లుని రద్దు చేయాలన్నారు. దీనివల్ల వైద్యం మరింత ఖరీదు అవుతుందన్నారు. ఆరేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు తిరిగి అర్హత పరీక్ష పెట్టాలని బిల్లులో పేర్కొనడం అన్యాయమని తెలిపారు. ఆర్ ఎం బి, ఫార్మసిస్ట్ లకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే వారితో వైద్య సేవలు అందించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.
Body:ప్రైవేటు వైద్య కళాశాలల్లో వైద్య సీట్లు ను యాజమాన్యం ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకునేందుకు వీలుగా ఎన్ ఎం సీ బిల్లు రూపొందించారని పేర్కొన్నారు. బిల్లును నిరసిస్తూ అనకాపల్లి లో ఆందోళన కార్యక్రమాన్ని వైద్యులు నిర్వహించారు
Conclusion:బైట్1 డాక్టర్ మురళి
బైట్2 డాక్టర్ జ్యోతి
బైట్3 డాక్టర్ బెనర్జీ