విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పురపాలక ఎన్నికల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కిషోర్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించారు. సూచనలు, సలహాలు ఇచ్చి ఎన్నికల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా సంక్రంగా పురపాలక ఎన్నికలు జరిపించాలని కమిషనర్‌కు వారి సిబ్బందికి ఆదేశించారు.
ఇదీ చదవండి: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం