ETV Bharat / state

గిరిపుత్రులకు అందని రేషన్​ బియ్యం.. - రేషన్​ సమస్య పై మాజీ ఎమ్మెల్యే బంజ్ దేవ్​ను కలిసి కొదమ పంచాయతీ గ్రామస్థులు

నాలుగు నెలలుగా రేషన్ అందడంలేదని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్​ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు.

Ration rice problem
రేషన్​ బియ్యం సమస్య
author img

By

Published : Jun 28, 2021, 3:44 PM IST

నాలుగు నెలలుగా తమకు రేషన్​ అందడం లేదని విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీకి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బంజ్ దేవ్​ను కలిసి తమ సమస్యలను వివరించారు. వారు గిరిజనులతో కలిసి జేసీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో జేసీ అందుబాటులో లేనందున తహసీల్దార్​ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమేనని తెలిపారు.

ఇదీ చదవండీ.. CURFEW RELAX: రాష్ట్రంలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.