విజయనగరం జిల్లాలో ఉత్తమ రక్త దాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులకు రక్తదాతల దినోత్సవం సందర్భంగా... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్మానం చేసింది. కలెక్టర్ హరి జవహర్ లాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.... పార్వతీపురానికి చెందిన పలువురు ఉత్తమ రక్త దాతలను, రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించారు. మరింత మంది రక్త దాతలను తయారు చేయాలని వక్తలు కోరారు.
ఇవీ చదవండి: యార్లగడ్డ గీతా శ్రీకాంత్.. జలయోగాలో తనకు తానే సాటి!