కరోనా కారణంగా విజయనగరంలో నిత్యావసర సరకులు ఎక్కువ ధరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపై సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. స్థానిక దాసన్నపేట రైతు బజార్, ఫై.డబ్ల్యూ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొంత మంది నిత్యవసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని.... వారిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీఎస్పీ యమ్.వర్మ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతు బజారులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం పట్టణంలోని దాసన్నపేట రైతు బజారులో విజిలెన్స్ అధికారులు ఆకస్మక తనిఖీలు చేపట్టారు. అధిక ధరలకు సరకులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.