ETV Bharat / state

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీల నిరసన - upadei hami koolilu

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఎంపీడీవో కార్యలయం వద్ద ఉపాధి కూలీల నిరసన
author img

By

Published : May 8, 2019, 3:23 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా చేపట్టారు. బకాయిలు అందజేసే వరరూ ఆందోళన విరమించేది లేదన్నారు.

ఎంపీడీవో కార్యలయం వద్ద ఉపాధి కూలీల నిరసన

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా చేపట్టారు. బకాయిలు అందజేసే వరరూ ఆందోళన విరమించేది లేదన్నారు.

ఎంపీడీవో కార్యలయం వద్ద ఉపాధి కూలీల నిరసన

ఇదీ చదవండి

వాట్సాప్​కు సమస్య పంపించండి.... పరిష్కరించుకోండి

Varanasi (UP), May 08 (ANI): While speaking to mediapersons in Uttar Pradesh's Varanasi, Congress leader Sanjay Nirupam said, "I feel that Prime Minister Modi is a modern-day Aurangzeb. He has succeeded in destroying those temples which the people of Banaras defended even during the peak of Aurangzeb's cruel regime". He further added, "I condemn the modern day Aurangzeb".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.