విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా పరీక్షల ప్రయోగశాలను ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రారంభించారు. పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటి సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: