ETV Bharat / state

'ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు' - పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు

పార్వతీపురంలోని ఐటీడీఏ సామాజిక భవనంలో గిరిజన సంఘం జిల్లా 5వ మహసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనరసయ్య హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన హక్కుల సాధనే సంఘం లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. గిరిజనేతరులు ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపైన ఈ విషయమై కోర్టుకు వెళ్లామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు గిరిజనులని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు
పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు
author img

By

Published : Jan 2, 2020, 10:14 PM IST

'ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు'

'ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు'
Intro:ap_vzm_36_02_girijana_sangham_mahasabha lu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 గిరిజన సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భక్తుల పేర్కొన్నారు గిరిజన సంఘం జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లోని ఐటీడీఏ సామాజిక భవనం లో గిరిజన సంఘం జిల్లా మహాసభలో లో నిర్వహించారు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి అప్పలనరసయ్య సంఘం ఆశయాలను వివరించారు గిరిజన హక్కుల సాధనే సంఘం లక్ష్యమన్నారు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు గిరిజనేతరులు ఏజెన్సీలో పాగా వేసి పదవులు పొందుతున్నారని ఆయన ఆరోపించారు గతంలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గిరిజనేతర నాయకురాలు అంటూ కోర్టును ఆశ్రయించా మన్నారు గిరిజన మంత్రి పుష్ప శ్రీవాణి పైన ఈ విషయమై కోర్టు కు వెళ్లా మన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు తాము గిరిజనుల మని నిరూపించుకోవాల్సి ఉందన్నారు ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే అవినాష్ కుమార్ ఎస్ అప్పారావు వివిధ మండలాల గిరిజన ప్రతినిధులు గిరిజనులు పాల్గొన్నారు


Conclusion:వేదికపై గిరిజన సంఘం నాయకులు హాజరైన గిరిజనులు మాట్లాడుతున్న అప్పలనరసయ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.