ETV Bharat / state

గుడిలో చోరీ.. బంగారం, సీసీ కెమెరాలు మాయం - vizianagaram dist crime news

గుడిలో దొంగలు పడి బంగారం, సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిన ఘటన విజయనగరంలో జిల్లా పార్వతీపురంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft in pasupathinath temple in paarvathi puram vizianagaram district
పశుపతినాథ్ ఆలయంలో చోరీ
author img

By

Published : Jun 25, 2020, 5:04 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం శివారులోని నారాయణ స్కూల్ సమీపంలో ఉన్న పశుపతినాథ్ ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి గుడిలో దొంగలు పడి అమ్మవారి బంగారు పుస్తెల తాడు, 4 సీసీటీవీ కెమెరాలు, ఒక వీసీఆర్ ప్లేయర్ దోచుకెళ్లారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్​ఐ కళాధర్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి... : విశాఖ గ్యాస్ లీక్: నివేదిక సమర్పణకు కమిటీకి జూన్ 30 వరకు గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.