విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న అంపోలు రాంబాబు... తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాలకు చెందిన విద్యార్థిని ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాలలోని మిగతా విద్యార్థినుల వాగ్మూలం తీసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చదవండి: