ETV Bharat / state

'ఎన్నికల ఘర్షణ'తో నాకు సంబంధం లేదు! - press meet

ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలతో తనకు సంబంధం లేదని తెదేపా నాయకుడు డొంకడా రామకృష్ణ చెప్పారు.

'ఎన్నికల ఘర్షణ'తో నాకు సంబంధం లేదు!
author img

By

Published : Apr 18, 2019, 3:06 PM IST

'ఎన్నికల ఘర్షణ'తో నాకు సంబంధం లేదు!

పోలింగ్ రోజు జరిగిన గొడవలపై తెదేపా నాయకుడు, విజయనగరం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డొంకడా రామకృష్ణ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. చినకుదుమలో ఎన్నికల సందర్భంగా తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణపై నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిని పాముల పుష్ప శ్రీవాణిపై జరిగిన దాడిలో... తన ప్రమేయం లేదన్నారు. ఆ రోజు తాను ఎన్నికల ఏజెంటుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తు చేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి.

2 దశాబ్దాల సమస్య తీర్చిన 'పసుపు - కుంకుమ'!

Intro:డొంకడా రామకృష్ణ ప్రెస్ మీట్

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో ఇటీవల ఎన్నికల రోజు జరిగిన టీడీపీ,వైకాపా కార్యకర్తల ఘర్షణకు నిరసనగా టీడీపీ కార్యకర్త,మాజీ కురుపాం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ డొంకడా రామకృష్ణ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిని పాముల పుష్పశ్రీవాణి పై జరిగిన దాడి ,తనతో సంబంధం లేదని,తప్పడుగా ఆమె ప్రచారం చేస్తుందని ,అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు పై ఖండించడం సమం కాదని తెలిపారు. తను ఎన్నికల రోజు ఏజెంట్ గా వ్యవరిస్తున్నారని,తనపై జరిగిన తప్పు గా మాట్లాడారు అని అన్నారు.

Conclusion:ఈ కార్యక్రమంలో జియ్యమ్మవలస ZPTC డొంకడా మంగమ్మ, కార్యకర్తలు రాంబాబు, తదితరులు ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.