ETV Bharat / state

ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం - ఎస్.కోట

ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆవరణలో జరిగింది.

ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం
author img

By

Published : Jun 5, 2019, 11:36 AM IST

ముగిసిన బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం

విజయనగరం జిల్లా ఎస్. కోట పట్టణంలో కేంబ్రిడ్జి స్కూల్ ఆవరణలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎస్.కోట పట్టణంలో క్రీడలకు మంచి ప్రోత్సాహం లభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇవి చదవండి...భారత్​ వేట షురూ- నేడు దక్షిణాఫ్రికాతో ఢీ

Intro:AP_RJY_56_05_MUSLIMLU_RYALI_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

రంజాన్ పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ముస్లిం సోదరులు మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఒక పండుగలాగా ఎంతో వేడుకగా రంజన్ ను జరుపు కుంటామన్నారు. శాంతిని కోరుతూ సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.