విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలనన్నారు. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేసారు. కొమరాడ మండల కేంద్రంలో కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్స్ నిర్మించాలన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె. జాన్ రాజు, సీఐటీయు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు డి. వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ధర్నా - Students banded
రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు.
Students banded under the auspices of student groups across the state
విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలనన్నారు. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేసారు. కొమరాడ మండల కేంద్రంలో కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్స్ నిర్మించాలన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె. జాన్ రాజు, సీఐటీయు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు డి. వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Intro:slug: AP_CDP_36_29_TAIKWANDO_RYALLY_AV_AP10039
contributor: arif, jmd
జాతీయ క్రీడా దినోత్సవం
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని వినూత్నంగా చేశారు .గురువారం ఉదయం జమ్మలమడుగు పట్టణంలో టైక్వాండో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ నుంచి పాత బస్టాండ్ లోని గాంధీ కూడలి వరకు కు టైక్వాండో విద్యార్థులు ర్యాలీ చేశారు .ఈ ర్యాలీ జమ్మలమడుగు డిఎస్పి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. గాంధీ కూడలిలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. పంచెస్, లెగ్ కిక్ లతో అలరించారు. స్థానిక ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు.... స్పాట్
Body:జమ్మలమడుగు టైక్వాండో విద్యార్థుల ప్రదర్శన
Conclusion:జమ్మలమడుగు టైక్వాండో విద్యార్థుల ప్రదర్శన