రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేస్తోంది. విజయనగరం జిల్లా తోటపాలెంలో రేషన్ కార్డుదారులకు ఉదయం నుంచే రేషన్ పంపిణీ చేస్తున్నారు. సర్వర్ సమస్య రావటంతో ఇద్దరికీ మాత్రమే రేషన్ సరఫరా చేసినట్లు సిబ్బంది చెపుతున్నారు. ఒకవైపు లాక్ డౌన్ ఆంక్షలు.. మరోవైపు ఎండలతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సర్వర్ సమస్య...రేషన్ కోసం తప్పని తిప్పలు - server problem in ration shop
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సహాయం కింద పేదలకు రేషన్ రెండో విడత పంపిణీ చేస్తున్నారు. సర్వర్ సమస్యతో ఉదయం నుంచి ఇద్దరికీ మాత్రమే రేషన్ అందించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
![సర్వర్ సమస్య...రేషన్ కోసం తప్పని తిప్పలు Server problem Incorrect flips for ration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6810963-42-6810963-1587015951992.jpg?imwidth=3840)
సర్వర్ సమస్య...రేషన్ కోసం తప్పని తిప్పలు