విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో వెంకటరాజపురం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు మర్రాపు.లక్ష్యం నాయుడు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాసంగి,వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లో 750 నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి సరకులు అందజేశారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి...