గతం వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట లభించింది. వరుణుడు కరుణించటంతో వాతావరణం చల్లబడింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్ర జోరుగా వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దుక్కులకు ఈ వర్షం అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్వతీపురంలో వర్షం... చల్లబడిన వాతావరణం
పార్వతీపురంలో జోరు వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలు దీంతో ఊరట పొందారు.
పార్వతీపురంలో వర్షం...చల్లబడిన వాతావరణం
గతం వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట లభించింది. వరుణుడు కరుణించటంతో వాతావరణం చల్లబడింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్ర జోరుగా వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దుక్కులకు ఈ వర్షం అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Intro:AP_ONG_51_16_YSR PARTY_VIJAYOTSAVARALLY_AVB_C9
ప్రకాశంజిల్లా దర్శిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలోఏర్పాటుచేసినవిజయోత్సవర్యాలీలోజిల్లామంత్రులుబాలినేని.శ్రీనివాసరెడ్డి,ఆదిమూలపు.సురేష్,కనిగిరి,మార్కాపురం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.ర్యాలీలోమంత్రులను గజమాలతో స్వాగతించారు.తొలుతస్థానికగడియారంస్థంభం సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్ర హానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.అనంతరం ర్యాలీగా అద్దంకి రోడ్డులోనూతనంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అం దరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ శాఖా మంత్రిబాలినేనిమాట్లాడుతూజిల్లాలో మొదట మంచినీటికొరతనుఅధిగమించేందుకుఅధికారులతోసమీక్షించిచర్యలుతీసుకుంటామనితెలిపారు.గతప్రభుత్వంలోఅధికారులు చేసిన తప్పులు ఇప్పుడుకూడా చేస్తే ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బైట్స్:- బాలినేని.శ్రీనివాసరెడ్డి విద్యుత్,అటవీశాఖమంత్రి
ఆదిమూలపు.సురేష్ విద్యాశాఖా మంత్రి
Body:ప్రకాశంజిల్లా దర్శి
Conclusion:కొండలరావు దర్శి 9848450509

TAGGED:
rain in parvathipuram