విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గాదిపల్లిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటితోట ధ్వంసమైంది. గాలులు బలంగా వీచిన కారణంగా... అరటిచెట్లు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ఈదురుగాలుల ధాటికి అరటితోట ధ్వంసం - rain
రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లా గాదిపల్లిలో ఈదురుగాలుల ధాటికి అరటితోటలు ధ్వంసం అయ్యాయి. రైతులు పూర్తిగా నష్టపోయామంటూ భోరుమంటున్నారు.

nastam
ఈదురుగాలుల ధాటికి అరటితోట ధ్వంసం
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గాదిపల్లిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటితోట ధ్వంసమైంది. గాలులు బలంగా వీచిన కారణంగా... అరటిచెట్లు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ఈదురుగాలుల ధాటికి అరటితోట ధ్వంసం
Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న గాదిపల్లిపల్లి వలస గ్రామానికి చెందిన రైతులు చాలా మంది నిన్న రాత్రి ఇ ఈదురు గాలులకు ఎక్కువగా వేయడం వలన అరటి పంట మొత్తం నాశనం అయిపోయింది పంట చేతికి వచ్చిన పంట కూడా నేలపాలు అవుతుంది ఈ పంట చేతికి వస్తే అప్పులు తీరుస్తామని ఎంతో ఆశతో ఉన్నామని ప్రభుత్వం ఆమెను కనికరించి అయినా ఏదైనా నష్టపరిహారం ఇప్పించవలసింది గా కోరుతున్నామని రైతులు అంటున్నారు
Body:u
Conclusion:i
Body:u
Conclusion:i