ETV Bharat / state

మాస్క్​ల వినియోగంపై పోలీసుల వినూత్న కార్యక్రమం - latest news on usage of masks at s.kota

లాక్​డౌన్​లో భాగంగా మాస్క్​ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్.కోటలో ఐదు మీటర్ల భారీ మాస్క్​ను ఏర్పాటు చేశారు.

s.kota police conducted awareness programme on usage of masks
మాస్క్​ల వినియోగంపై పోలీసుల చర్యలు
author img

By

Published : Apr 25, 2020, 4:57 PM IST

లాక్​డౌన్ దృష్ట్యా మాస్క్​ల వినియోగంపై ప్రజలకు పోలీసులు వినూత్నరీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 5 మీటర్ల మాస్క్​ను​ ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉపాధ్యాయ సంఘం, పోలీస్ శాఖ సంయుక్తంగా దేవి గుడి కూడలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై 'మాస్క్ వినియోగించు - రక్షణ పొందు' అని రాశారు. మాస్క్​ల వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ విధంగా చేశామని సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి: సీఎం జగన్ చిత్రపటానికి వాలంటీర్ల దండం..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.