ETV Bharat / state

బొబ్బిలిలో పవన్ కల్యాణ్ అభిమానుల రక్తదాన శిబిరం - Bobbili latest news

నటుడు, రాజకీయవేత్త పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ముందస్తుగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Pawan Kalyan fan blood donation camp in Bobbili vizianagaram district
బొబ్బిలిలో పవన్ కల్యాణ్ అభిమానుల రక్తదాన శిబిరం
author img

By

Published : Aug 30, 2020, 10:03 PM IST

సెప్టెంబర్ 2న ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక రోటరీ అధ్యక్షుడు కార్తీక్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. భాజపా నాయకులు కేక్ కట్ చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.