ETV Bharat / state

తీరని ఉల్లి కష్టాలు.. లైన్లలో మహిళల అవస్థలు..! - onion crisis

రాష్ట్రంలో ఉల్లి కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో సబ్సిడీ ఉల్లి కోసం మహిళలు క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా కేవలం ఒక కిలో మాత్రమే ఉల్లి ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

onion crisis
మహిళలకు తప్పని ఉల్లి కష్టాలు
author img

By

Published : Dec 17, 2019, 2:23 PM IST

మహిళలకు తప్పని ఉల్లి కష్టాలు

కిలో ఉల్లి కోసం కిలోమీటర్ మేర వరుసలో నిలబడాల్సి వస్తుందంటున్నారు విజయనగరం జిల్లా సాలూరు మహిళలు. ఎండను సైతం లెక్కచేయకుండా సంచులు పట్టుకుని వారు క్యూలో నిలుచుంటున్నారు. సాలూరు మార్కెట్ యార్డ్​కు చుట్టు పక్కల మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారు. కేవలం ఆధార్ కార్డు మీద ఒక కిలో ఉల్లి మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఉల్లి కోసం.. ఎన్ని కష్టాలో..!

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఉల్లిపాయలు కోసం మహిళలు ఎండ లో పాట్లు అంతేకాకుండా పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల నుండి మహిళలు సాలూరు పట్టణంలో (AMC) marcketyard nadhu ఎండలో సుమారుగా 100 మీటర్ల వరకు క్యూలో సంచులు పట్టుకుని నిలబడి ఉల్లిపాయల కోసం పాట్లు పడుతున్నారు. ఒక కిలో 25 రూపాయల చొప్పున ఒక మహిళకు కేజీ ఉల్లిపాయలు ఎండలో కష్టాలు పడుతూ కేజీ ఉల్లిపాయలు తీసుకుంటున్నారు. తప్పవా ఈ మహిళలకు ఉల్లి కష్టాలుBody:UffConclusion:Ud
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.