ETV Bharat / state

పాతకక్షలతో దాడులు... ఒకరు మృతి - recent murder in tenkasingi news

విజయనగరం జిల్లా టెంకసింగిలో దారుణం జరిగింది. ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

one died in assault in tenkasingi
పాతకక్షలతో కత్తులతో దాడి
author img

By

Published : May 26, 2020, 10:29 AM IST

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం టెంకసింగిలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాత కక్షలతో రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఇరువర్గాల వారు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఈ ఘటనలో నరసింహ అనే వ్యక్తి మృతి చెందగా.. అతడి భార్య, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

కళాశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. విరిగిన కాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.