ETV Bharat / state

పాటలు పాడారు...  పౌష్టికాహారం రుచి చూపించారు...

పౌష్టికాహారం తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను   యునెస్​ఎఫ్  సభ్యులు   విజయనగరం సాలురు గిరిజనులకు వివరించారు. పాటల రూపంలో చెప్పడం వల్ల గిరిపుత్రులంతా ఆసక్తిగా విన్నారు.

యునెస్​ఎఫ్  సభ్యులు
author img

By

Published : Sep 20, 2019, 9:51 AM IST

బాలింతలకు గర్భిణీలకు పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను యునెస్​ఎఫ్ సభ్యులు పాటల రూపంలో విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని గిరిజనులకు వివరించారు. పాలు, గుడ్లు, తోటకూర వంటి ఆకుకూరలు తినడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ,ఆశావర్కల్లు , సీడీపీఓ న్యూట్రిటాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

పాటలతో పౌష్టికాహారం...గిరిజనుల కోసమే...

ఇదీ చూడండి

ఇటలీ: పర్యావరణవేత్తపై అభిమానంతో..

Intro:Slug:
AP_CDP_40_19_KAAPADI NA_BALAGAALU_AV_AP10039
CONT: ARIF, JMD
KADAPA JILLA
పెద్దముడియం మండలంలో పెరిగిన కుందూ నది ప్రవాహం

nagaraju pallii సమీపంలో కుందూ నదిలో కొట్టుకు పోతున్న వ్యక్తిని కాపాడిన SDRF సిబ్బంది
నాగరాజు పల్లి పాల వ్యాపారి rayapu reddy అనుకోకుండా padipoyadu ..కుందూlo digi ఎట్టకెలకు కాపాడిన సిబ్బంది... Spot
Body:AP_CDP_40_19_KAAPADI NA_BALAGAALU_AV_AP10039Conclusion:AP_CDP_40_19_KAAPADI NA_BALAGAALU_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.