విజయనగరం జిల్లా రామతీర్థంలోని రామస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ను దేవదాయశాఖ వెల్లడించింది. ట్రస్టు బోర్డులో సభ్యుల నియామకానికి దరఖాస్తులు పంపాల్సిందిగా కోరుతూ.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. హిందూధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టంలోని నిబంధనల మేరకు సభ్యులు.. సంబంధిత దరఖాస్తులను దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి..
'రైతుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు'