ETV Bharat / state

నెల్లిమర్ల నగర పంచాయతీలో వైకాపా విజయం

విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారులు పర్యవేక్షణలో నెల్లిమర్ల నగర పంచాయతీ ఫలితాలు వెల్లడవుతున్నాయి.

author img

By

Published : Mar 14, 2021, 1:45 PM IST

Nelimarla Muncipality election results
నెలిమర్ల మున్సిపాలిటీ ఫలితాలు

విజయనగంర జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకు గానూ.. వైకాపా 11 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా ఏడు స్థానాల్లో గెలుపొందగా.. రెండు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. నెల్లిమర్లలో వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమి పాలైంది.

ఇవీ చూడండి... అప్పుడు హడావిడి చేశారు.. తర్వాత మర్చిపోయారు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.