ETV Bharat / state

కురుపాం తెదేపా అభ్యర్థిగా నరసింహ ప్రియ - జనార్ధన్ థాట్రాజ్

విజయనగరం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థి  జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. డమ్మీ నామినేషన్​ వేసిన థాట్రాజ్​ తల్లి తెదేపా నుంచి బరిలో ఉండనున్నారు.

జనార్ధన్ థాట్రాజ్
author img

By

Published : Mar 26, 2019, 7:43 PM IST

Updated : Mar 27, 2019, 10:06 AM IST

విజయనగరం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థిగా జనార్ధన్​ థాట్రాజ్​ తల్లి నరసింహ ప్రియ బరిలో ఉండనున్నారు. ఇవాళ నామినేషన్ల పరిశీలనలో థాట్రాజ్​ నామపత్రం తిరస్కరణకు గురైంది.డమ్మీ నామినేషన్ వేసిననరసింహ ప్రియ నామినేషన్ అంగీకరించబడింది. థాట్రాజ్​ నామినేషన్​ తిరస్కరణకు గురి కావడం వలనతెదేపా బి-ఫారం​ ఆమెకు బదిలీ అవుతుంది.

అంతకుముందు థాట్రాజ్​ నామినేషన్​లోతప్పులు ఉన్నాయని భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారిని కలసి విన్నవించారు.2013 నాటి ఎస్టీ ధ్రువపత్రాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. థాట్రాజ్ ఎస్టీ కాదని హెకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతులను ప్రత్యర్థి పార్టీ నేతలు ఆర్వోకు సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు అతని నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

థాట్రాజ్​ నామినేషన్​ను తిరస్కరించడంతో ఆయన తల్లి నరసింహ ప్రియ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు.

ఇదీ చదవండి

'వైకాపా, తెరాసకు బుద్ధి చెప్పాలి'

Intro:AP_TPT_31_26_bojjala_prachaaram_avb_c4 తండ్రి వలె నన్ను ఎన్నికల్లో ఆదరించాలని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రచారం.

Body:బొజ్జల కుటుంబానికి గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి ప్రజలు ఓట్లతో ఆదరిస్తున్నారని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు శ్రీకాళహస్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో తెలిపారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బొజ్జల సుధీర్ రెడ్డి ఏర్పేడు మండలం లోని మాధవ మాల, పాత వీరాపురం అంజిమేడు ,ఇసుక తాగాలి, సీతారాంపేట పంచాయతీలో లో జోరుగా ప్రచారం సాగించారు .ఇప్పుడే నూతనంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తనకు మీ ఇంటిలో చిన్న కుమారుడు ఆదరించాలని తెలిపారు .30 సంవత్సరాలుగా మా కుటుంబం ప్రజాసేవకే అంకితం చేశానని పేర్కొన్నారు. నా రాజకీయ భవిష్యత్తుకు ఆదరించాలని ప్రజలను కోరారు.

Conclusion:శ్రీకాళహస్తిలో జోరుగా తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిప్రచారం. ఈటీవీ న్యూస్ , శ్రీకాళహస్తి , సి.వెంకటరత్నం, 8008574559.
Last Updated : Mar 27, 2019, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.