ETV Bharat / state

ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి!

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక, ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరున్న నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు. మిరాకిల్‌ విద్యాసంస్థలకు ఆమె చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు.

author img

By

Published : Mar 23, 2019, 12:45 PM IST

జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి
జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి
విజయనగరం జిల్లాలో పారిశ్రామిక, ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరున్న నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు. మిరాకిల్‌ విద్యాసంస్థలకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు నాగమాధవి. ప్రజలకు మేలు చేసే మార్గంగా రాజకీయాలను ఎంచుకున్నారు. నూతన తరహా రాజకీయాలు, యువసేన సహాయసహకారాలతో విజయం సాధిస్తానంటున్న నాగమాధవితోముఖాముఖి.

ఇవి కూడా చదవండి....

ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట..!

Intro:ap_cdp_17_23_faction_villages_kavathu_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కడప జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మూడు ప్లాటూన్ల సిఆర్పిఎఫ్ బలగాలతో జిల్లాలోని పలు గ్రామాలలో కవాతు నిర్వహించారు. మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కవాతు లో భాగంగా ఏ కేటగిరి లో ఉన్న 2 బి కేటగిరిలో 17 ఫ్యాక్షన్ గ్రామాలలో పోలీసులు ఆయుధాలు చేతపట్టుకొని కవాతు చేపట్టారు. గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సందర్భంగా ఎవరు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు సూచించారు. ఎవరు ఓటును వారు నిర్భయంగా వేసుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని డిఎస్పీ తెలిపారు. మద్యము, డబ్బులు పంపిణీ చేస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Body:ఫ్యాక్షన్ గ్రామాలలో కవాతు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.