అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ..తడిసిన పంటను కూడా కొనాలని ఆయన అన్నారు.
ఇదీ చూడండి. రైతులను ఆదుకోవడంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించట్లేదు: పవన్