విజయనగరం జిల్లా సాలూరు మండలంలో 'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' కార్యక్రమం జరిగింది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. తోనాం, జగ్గుదొర వలస, ముగడవలస గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు.
ఇదీ చదవండి: