విజయనగరం ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. బస్సు ప్రమాదాల నివారణపై దృష్టిపెట్టాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. నలుగురు మృతి